Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

సోమిరెడ్డి రైతులకుచేసిన ద్రోహాన్ని ప్రతి గ్రామంలో ప్రజలకు వివరిస్తా

మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి
విశాలాంధ్ర బ్యూరో నెల్లూరు : సోమిరెడ్డికి టిక్కెట్టు ఇవ్వకపోతే ఆయన చేసిన అవినీతి, అక్రమాలు గురించి ప్రజలకు చెప్పే అవకాశం చేజారిపోతుంది అనుకున్నా.
ఎట్టకేలకు సోమిరెడ్డికి మూడవ జాబితాలోనైనా స్థానం కల్పించడం సంతోషం సోమిరెడ్డి రైతులకు చేసిన ద్రోహాన్నిఊరు ఊరు తిరిగి వివరిస్తా అనిరాష్ట్ర వ్యవసాయ సహకార శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు శుక్రవారం నెల్లూరులోని ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూవరుసగా నాలుగు సార్లుఓడిపోయి సోమిరెడ్డికి మరోసారి ఓటమిఖాయంరాజకీయంగా పరిణితి చెందిన సోమిరెడ్డి .జిల్లా అధికారులపై తీవ్ర విమర్శలు చేయడం సరికాదు
సైదాపురం లోఅక్రమగనుల తవ్వకాల పైఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తాన్నారుదమ్ముంటే సి.బి.ఐ. విచారణ కోరాలిఅక్రమ మైనింగ్ పై విచారణ జరపాలని నేను ప్రభుత్వానికి లేఖ రాశాసైదాపురంలో గనుల యజమానుల వద్ద సోమిరెడ్డి ముడుపులు తీసుకున్నారు
పొదలకూరు లో 500.కోట్ల విలువైన తెల్లరాయి ని తవ్వి స్టాక్ చేసారని సోమిరెడ్డి ఆరోపించారు5 కోట్లు ఆయన చెల్లిస్తే..ఆ స్టాక్ ఇచ్చేలా ప్రభుత్వం…ఎన్నికల సంఘాన్ని కోరుతాదీనికి సోమిరెడ్డి సిద్ధమా
అక్రమ మైనింగ్ పై విచారణ కు రావాలియాష్ పాండ్ లో కాంట్రాక్టర్ల నుంచి ముడుపులు తీసుకున్నారు
గతంలో ఆయన మద్దతుదారులు ఇసుక ను అక్రమంగా రవాణా చేశారు
కోర్టులోదొంగతనం పైసి.బి.ఐ.విచారణ నేను కోరానుఆ కేసులో సి.బి.ఐ.నా పాత్ర లేదని తేల్చిందిదీనిని కూడా సోమిరెడ్డి సహించలేకపోతున్నారు
సోమిరెడ్డికి టికెట్ ఇవ్వడం సంతోషం
వరుసగా నాలుగుసార్లుఓడిపోయారు
రెండు జాబితాల్లో చోటు దక్కలేదు
సీనియర్ నేత అని చెప్పుకొనే సోమిరెడ్డికిటికెట్రావడంతో టపాసులు కాల్చిసంబరాలు చేసుకున్నారు
సోమిరెడ్డికి టికెట్ ఇవ్వకుంటే
నేను.కూడా ఎన్నికల్లో ఎవరిపై మాట్లాడాలాఅని అనుకున్నా
కొత్త వాళ్ళైతే విమర్శలు చేయడం కష్టంఇక నాఎన్నికలప్రసంగాలు.కూడా రంజుగా ఉంటాయిచివరిఎన్నిక అని సోమిరెడ్డి చెబుతున్నారుఅంటే ఓటు వేస్తేవేయండిలేకుంటేలేదనిఅంటున్నారుఆయననుఎన్నికల్లోఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నా అని మంత్రి గోవర్ధన్ రెడ్డి అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img