Wednesday, May 1, 2024
Wednesday, May 1, 2024

అరుణ శ్రీలక్ష్మి న్యాయం జరిగేంత వరకు పోరాటం ఆగదు—ఏఐటీయూసీ

విశాలాంధ్ర నెల్లూరు:కావలికి చెందిన కత్తిఅరుణశ్రీలక్ష్మికి జరిగినఅన్యాయంపైఅధికారులదృష్టికితీసుకెళ్తే వారు తిరిగిబాధితులను,ప్రశ్నించిననాయకులనుపైకేసులుపెడతామనిబెదిరించడంచాలా దారుణం అని ఏఐటియుసి జిల్లా కార్యదర్శి శంకర్ కిషోర్ అన్నారు నెల్లూరు సిపిఐ ఆఫీసులోజరిగిన విలేకరుల సమావేశంలో ఏఐటియుసి జిల్లా కార్యదర్శి పెనుమల్లి శంకర్ కిషోర్ మాట్లాడుతూ కావలి చెందిన కత్తి శ్రీనివాసులు భార్య అరుణ శ్రీలక్ష్మి ఆమెకి అనారోగ్య రీత్యా కావాలిలో ఓప్రైవేట్ హాస్పిటల్లో ఈనెల7వ తేదీన చూపించుకున్నారు ఆ డాక్టర్ ఫోకస్ డయాగ్నల్స్టిక్ సెంటర్ కి ఎంఆర్ఐ స్కాన్ రాశారు అందుకు స్కాన్సెంటర్లో6000/-తీసుకున్నారు.
ఎటువంటిబిల్లఇవ్వలేదువాళ్ళుఇచ్చినతప్పుడురిపోర్టు ద్వారాచేసిన వైద్యంవలన వల్ల ఆమెకి ఈ రోజున ప్రాణాపాయ పరిస్థితి తుల్లో కి వెళ్ళిపోయింది. ఈ విషయంపైజిల్లా వైద్య శాఖ అధికారి డాక్టర్ ఎం పెంచలయ్యనిఏఐటియుసి ఆధ్వర్యంలో కలసి దీనిమీద విచారణ జరిపి న్యాయం చేయమని కోరడం కోసం వెళ్లడం జరిగింది. ఆయన చాంబర్లో లోకి వెళ్లిన జిల్లా నాయకులను బాధితులను అందరినీ దుర్భాషలాడి బయటకు పొమ్మని చెప్పడం చాలా దారుణమని ఈ విషయాన్ని ఖండిస్తూ ఏఐటియుసి మీడియాకు తెలియజేయడం జరిగింది. వైద్య ఆరోగ్యశాఖ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులుజిల్లానాయకులు జరిగిన పరిస్థితులు తెలుసుకోకుండా వాళ్లు డిఎం&హెచ్వో కి అనుకూలంగా మాట్లాడటంఅనేదిచాలా సిగ్గుచేటు. మాకు న్యాయం చేస్తారని ఆఫీస్ కి వెళ్తే మమ్మల్ని అగౌరవంగా మాట్లాడింది కాకుండా నెల్లూరు నగరం మూడో పట్టణ పోలీస్ స్టేషన్ రైటర్ చేత ఫోన్ చేయించి మీ మీద కేసు పెట్టామని చెప్పి మమ్మల్ని బెదిరించడం జరిగిందని శంకర్ కిషోర్ తెలిపారు.ఇటువంటి చర్యలుచాలా అమానుషందానినిఖండిస్తూ బాధితురాలైన అరుణ శ్రీలక్ష్మికి న్యాయంజరిగే వరకూ మా పోరాటం కొనసాగిస్తామనిశంకర్ కిషోర్ తెలిపారు ఈ సమావేశంలో ఏఐవైఎఫ్ జిల్లాకన్వీనర్,షేక్.మున్న,బాధితురాలి భర్త కత్తి శ్రీనివాసులు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img