Friday, June 14, 2024
Friday, June 14, 2024

ఓటర్లకు వసతులు ఏర్పాటు చేయడంలో విఫలమైన అధికారులు

విశాలాంధ్ర బ్యూరో – నెల్లూరు: నెల్లూరు జిల్లాలోని కావలి నియోజకవర్గం లోని విశ్వదయ బాలికల ఉన్నత పాఠశాల బూతు నెంబర్ 118 వద్ద ఓటర్లు నిలబడేందుకు ఉన్న ప్రదేశములలో షామియానాలు ఏర్పాటు చేయకపోవడంతో ఎండ తీవ్రతతో క్యూలో నిలబడి ఉన్న హబీబా అనే మహిళ కళ్ళు తిరిగి పడిపోవడం జరిగింది వెంటనే ఆరోగ్యశాఖ వారు ఆమెకు ఓఆర్ఎస్ వాటర్ ను అందించడం జరిగినది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img