Friday, November 1, 2024
Friday, November 1, 2024

పెన్నా నది కాంక్రీట్ వాల్ ని వెంటనే పూర్తి చేయాలి : ఏఐవైఎఫ్

విశాలాంధ్ర బ్యూరో -నెల్లూరు: పెన్నా నది కాంక్రీట్ వాల్ ని పూర్తిచేయాలని ఏఐవైఎఫ్ డిమాండ్ చేస్తూజిల్లా కన్వీనర్ షేక్ మున్నఆధ్వర్యంలోనిరసన కార్యక్రమం చేయడంజరిగింది. ఈ సందర్భంగాషేక్ మున్న మాట్లాడుతూ రానున్నది వర్షాకాలం అని వరదలు వచ్చేందుకు అవకాశం ఉన్నందున పెన్నా నది పరివాహక ప్రాంతమైన వెంకటేశ్వరపురం లోని జనార్ధన్ కాలనీ ఆలీ నగర్ భగత్ సింగ్ నగర్అనేక ప్రాంతాలు పెన్నా నది ఒడ్డున నివసిస్తున్నాయి గతంలో ఎన్నోసార్లు వరద ముప్పు ఉన్న ప్రాంతంగా54 డివిజన్ నిలిచింది దీనికి గతంలో వైసిపి ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చిన వరదల కారణంగా గత వైసిపి ప్రభుత్వం ఇక్కడ కాంక్రీట్ వాల్ కట్టిస్తామనిచెప్పడం జరిగింది 99 కోట్లకు కాంట్రాక్ట్ ఇచ్చాం అని నాటి మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చెప్పారు వైయస్ జగన్ మోహన్ రెడ్డి కూడావరదలువర్దోచ్చినప్పుడు జనార్దన్ రెడ్డి కాలనీ,భగత్ సింగ్ కాలనీచూసిసేఫ్టీ వాల్కట్టిస్తాం అని చెప్పి వాగ్దానాలు చేశారు.మూడేళ్లు గడిస్తున్న ఇప్పటివరకు కేవలం ఒక 200 వందల మీటర్లు కాంక్రీట్ వాల్ మాత్రమే కట్టారు. 200 మీటర్ వాల్కి99కోట్ల ఖర్చయిందాఅనిప్రశ్నిస్తున్నాం ఇక్కడ వరద వచ్చినప్పుడు ఇక్కడ నివాస ఉండేవాళ్లు లక్షలరూపాయలునష్టపోయారుతినడానికితిండిలేకకట్టుకునేబట్టలులేకనిత్యాసంసరుకులు అన్ని నీళ్లలో మునిగిపోయి అనేక ఇబ్బందులు పడ్డారు వరద వచ్చిన సమయంలో ఇక్కడ ఒక పాల ప్యాకెట్ 200 రూపాయలుపెట్టికొనడంజరిగిందిఇంత జరిగినరాజకీయనాయ
కులుగతంలోవైసిపిఅదేవిధంగా టిడిపి వాళ్ళు వచ్చి మేము ఉన్నాం మేము కాంక్రీట్ వాల్ కట్టిస్తాం ఈ వాగ్దానాలు చేశారు గతప్రభుత్వంపూర్తిచేయలేకపోయిందిఇప్పుడుటిడిపిప్రభుత్వమైనా దీనిపైన సానుకూలంగా స్పందించి ఈ కాంక్రీట్ వాల్ పూర్తి చేసి ఈ ప్రాంత ప్రజలకు భరోసా కల్పించాలని రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి నారాయణనిడిమాండ్చేస్తున్నామనిమున్నాఅన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ నాయకులు బాదుల్లా,సాబ్ భాషా,గౌస్బాషా,షబ్బీర్,ఖాజా,సుల్తాన్,సబ్జాన్,తదితరులుపాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img