Wednesday, February 1, 2023
Wednesday, February 1, 2023

ఘనంగా బాలినేని జన్మదిన వేడుకలు

విశాలాంధ్ర-నాగులుప్పలపాడు : మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జన్మదిన వేడుకలు ఎంపీపీ నలమలపు అంజమ్మ కృష్ణారెడ్డి దంపతుల ఆధ్వర్యంలో సోమవారం ఎంపీపీ క్యాంప్‌ కార్యాలయంలో నిర్వహించారు . ఈ కార్యక్రమంలో ముందుగా కేక్‌ కట్‌ చేసి పంచిపెట్టి బాలినేని శ్రీనివాసరెడ్డి కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. . ఎంపీపీ నలమలపు అంజమ్మ మాట్లాడుతూ మంచిమనిషి, సేవాతత్పరుడు మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అని కొనియాడారు.. ఈ కార్యక్రమంలో వైసిపి సీనియర్‌ నాయకులు కంచర్ల సుధాకర్‌ బాబు, ఇస్టర్ల అంజయ్య, ఎంపీటీసీలు పొద పవన్‌, తాటి అనురాధ, జెట్టి శ్రీనివాసులు, ఘట్టమనేని అశోక్‌ కుమార్‌, పొట్టేటి అశోక్‌, చిన్నం సురేష్‌, తోకల శ్రీనివాసరావు, మద్దిసాని నాగేశ్వరరావు, బాలకృష్ణ, పూరం అంజనేయులు, గోపి రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img