Friday, April 26, 2024
Friday, April 26, 2024

ద్రౌపది ముర్ము కు శుభాకాంక్షలు

విశాలాంధ్ర సంతనూతలపాడు : భారతదేశపు 15 వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారంచేసిన సందర్భంగా మండల కేంద్రమైన సంతనూతలపాడు లో బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు దుంపా కోటిరెడ్డి ఆధ్వర్యంలో బిజెపీ పార్టీ కార్యకర్తలు అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతూ స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బిజెపి కౌన్సిల్ సభ్యులు సంకె సుబ్బారావు బిజెపి మండల ప్రధాన కార్యదర్శి లు బొడ్డపాటి వున్నారావు కూరపాటి సుబ్బారావు బిజెపి నాయకులు బాలినేని కళ్యాణ్ రెడ్డి బాలినేని చెంచి రెడ్డి కరేటి రమణయ్య ఎస్ సి మోర్చా అధ్యక్షులు పాలేటి మురళి గాలేటి అధినారాయణ రావులపల్లి వెంకట్రావు కందేపి శ్రీనివాసరావు షేక్ నజీర్ తదితరులు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img