Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri deneme bonusu bonus veren siteler deneme bonusu veren siteler deneme bonusu veren siteler https://lexilight.com casino siteleri https://www.paletdepom.com.tr
Thursday, October 3, 2024
Thursday, October 3, 2024

ప్రమాణ స్వీకరణ సందర్భంగా మహిళలకు పట్టుచీరలు పంపిణీ..

బిజెపి పట్టణ అధ్యక్షులు డిష్ రాజు
విశాలాంధ్ర ధర్మవరం;; ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా నారా చంద్రబాబు నాయుడు నాలుగవసారి ముఖ్యమంత్రిగా పదవి చేపట్టడం, నూతనంగా ఏర్పడిన ఎన్డీఏ రాష్ట్ర ప్రభుత్వం తరఫున వారు ప్రమాణ స్వీకారం, అదేవిధంగా జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం, ధర్మవరం ఎమ్మెల్యే సత్య కుమార్ యాదవ్ ప్రమాణస్వీకారాన్ని పురస్కరించుకొని బిజెపి పట్టణ అధ్యక్షుడు, 13వ వార్డు నందు నూరు మంది మహిళలకు దంపతుల చేతుల మీదుగా చీరలను పంపిణీ చేశారు. తొలుత కేక్ కట్ చేసి గెలుపొందిన వారందరికీ తన శుభాకాంక్షలు తెలియజేశా రు. తదుపరి బాణ సంచాలు పేర్చి తన అభిమానాన్ని చాటుకొని సంబరాలను జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి రాప్తాటి రాము, మైనారిటీ మోర్చా పట్టణ కార్యదర్శి నూర్ భాషా, రషీద్ ఖాన్, బండ్లపల్లి రాజు, సిద్దయ్యగుట్ట హరి, నిరంజన్ కుమార్ యాదవ్, భాష, తలారి గణేష్, 13వ వార్డు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img