Saturday, April 13, 2024
Saturday, April 13, 2024

ఇండ్లపై సోలార్‌ ప్లాంట్లు ఏర్పాటు చేసుకుంటే సబ్సిడీ

: మంత్రి జగదీశ్‌ రెడ్డి
శాసనసభలో వర్షాకాల సమావేశాల్లో భాగంగా ప్రశ్నోత్తరాల సమయంలో సోలార్‌, పవన విద్యుత్‌పై సభ్యులు అడిగి ప్రశ్నలకు మంత్రి జగదీశ్‌ రెడ్డి సమాధానమిచ్చారు. 2023 నాటికి ఎన్టీపీసీ నుంచి 2,090 మెగావాట్లు ఇవ్వడానికి అంగీకరించారని చెప్పారు. ఇతర మార్గాల ద్వారా మరో 290 మెగావాట్ల విద్యుత్‌ అందుబాటులోకి వస్తుందని తెలిపారు. ఇండ్లపై సోలార్‌ ప్లాంట్లు ఏర్పాటు చేసుకుంటే 3 కిలోవాట్ల వరకు సబ్సిడీ ఇస్తామని తెలిపారు. 3 నుంచి 10 కిలోవాట్ల వరకు 20 శాతం సబ్సిడీ ఇస్తామన్నారు. చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img