Sunday, May 26, 2024
Sunday, May 26, 2024

ఈ నెల 25 వరకు రేషన్‌ తీసుకునే వెసులబాటు పొడిగింపు

తెలంగాణ రాష్ట్రంలో ఈనెల 25వ తేదీ వరకూ రేషన్‌ సరుకులను తీసుకునే వెసులుబాటు కల్పించినట్టు పౌరసరఫరాల ఎన్‌ ఫోర్స్‌ మెంట్‌ డీటీ మాచన రఘునందన్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటివరకూ 20వ తేదీ వరకే సరుకులు తీసుకునే అవకాశం ఉండగా వివిధ జిల్లాల అవసరార్థం దీన్ని 25వ తేదీ వరకు పొడిగించినట్టు తెలిపారు..ఆహార భద్రత కార్డు ఉన్న లబ్దిదారులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img