Sunday, October 2, 2022
Sunday, October 2, 2022

కరోనా నుంచి కోలుకున్న మంత్రి కేటీఆర్‌

టీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ కమిటీ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ కరోనా నుంచి కోలుకున్నారు. మంత్రి కరోనా నుంచి కోలుకున్నారు. కోవిడ్‌ బారిన పడిన ఆయన పూర్తిగా కోలుకున్నట్లు వైద్యులు ధ్రువీకరించారు. సోమవారం చేసిన కరోనా పరీక్షల్లో నెగిటివ్‌ గా నిర్థారణ అయింది. దీంతో మంగళవారం నుంచి జరగనున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు మంత్రి కేటీఆర్‌ హాజరుకానున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img