Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

జూరాల జలాశయానికి కొనసాగుతున్న భారీ వరద

జిల్లా పరిధిలో ఉన్న జూరాల జలాశయానికి భారీ వరద కొనసాగుతుంది. జూరాల ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 2.15 లక్షల క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 318.51 మీటర్లు కాగా, ప్రస్తుత నీటిమట్టం 318.10 మీటర్లుగా ఉంది. పూర్తిస్థాయి నీటినిల్వ 9.65 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటినిల్వ 8.63 టీఎంసీలుగా ఉంది. ప్రాజెక్టు నిండుకుండలా మారడంతో.. ఆ దృశ్యాలను చూసేందుకు పర్యాటకులు భారీగా తరలివస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img