Saturday, May 25, 2024
Saturday, May 25, 2024

తెలంగాణకు ఐటీఐఆర్‌పై కేంద్రం పునరాలోచన చేయాలి : మంత్రి కేటీఆర్‌

తెలంగాణకు ఐటీఐఆర్‌పై కేంద్రం పునరాలోచన చేయాలని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని నోవాటెల్‌లో 24వ జాతీయ ఈగవర్నెన్స్‌ సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి జితేంద్రసింగ్‌, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌, ఐటీ శాఖ స్పెషల్‌ సీఎస్‌ జయేశ్‌ రంజన్‌తోపాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ, ఈపాలనకు తమ ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని చెప్పారు. హైదరాబాద్‌కు ఐటీఐఆర్‌ ప్రాజెక్టు ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతున్నామని కేటీఆర్‌ తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img