Free Porn
xbporn

buy twitter followers
uk escorts escort
liverpool escort
buy instagram followers
Galabetslotsitesi
Galabetsondomain
vipparksitesigiris
vipparkcasinositesi
vipparkresmi
vipparkresmisite
vipparkgirhemen
Betjolly
Saturday, July 27, 2024
Saturday, July 27, 2024

నియోజకవర్గాలవారీగా పార్టీ నేతలతో మంత్రి కేటీఆర్‌ భేటీ

నియోజకవర్గాలవారీగా పార్టీ నేతలతో మంత్రి కేటీఆర్‌ భేటీ అవుతున్నారు. పార్టీ ప్లీనరీ, నవంబర్‌ 15న విజయగర్జన సభ జయప్రదం చేయడంతో పాటు, నియోజకవర్గ పార్టీలో అంతర్గత సమస్యలపై పార్టీ నేతలతో కేటీఆర్‌ చర్చిస్తున్నారు. రోజుకు 20 నియోజకవర్గాల చొప్పున వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. వరుసగా ఐదోరోజు తెలంగాణ భవన్‌లో నియోజకవర్గ పార్టీ నేతలతో కేటీఆర్‌ సమావేశం కొనసాగుతోంది. ఉదయం జనగామ, స్టేషన్‌ ఘనపూర్‌, పాలకుర్తి వరంగల్‌ వెస్ట్‌, మహబూబాద్‌ దోర్నకల్‌, భూపాలపల్లి, ములుగు నియోజకవర్గ నేతలతో కేటీఆర్‌ భేటీ అయ్యారు. అలాగే మధ్యాహ్నం నిర్మల్‌, ముధోల్‌, సిర్పూర్‌ కాగజ్‌ నగర్‌, అసిఫాబాద్‌, బెల్లంపల్లి, మంచిర్యాల, ఖానాపూర్‌, ఆదిలాబాద్‌, బోథ్‌ నియోజకవర్గ నేతలతో మంత్రి కేటీఆర్‌ సమావేశం అవుతారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img