Tuesday, October 4, 2022
Tuesday, October 4, 2022

బతుకమ్మ సంబురాలు ప్రారంభం

తెలంగాణ ఆడబిడ్డలు ఎంతో వైభవంగా జరుపుకునే బతుకమ్మ సంబురాలను పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ రవీంద్ర భారతిలో రాష్ట్ర ప్రభుత్వం, భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభించారు. కార్యక్రమంలో తెలంగాణ పర్యాటకాభివృద్ధి సంస్థ ఎండీ మనోహర్‌, రాష్ట్ర సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, కళాకారులు, పలువురు మహిళలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img