Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

మంచినీటి ఎద్దడి నివారణకై తక్షణ చర్యలు చేపట్టాలి


అధికారులకు సీఎం కేసీఆర్‌ ఆదేశం
సీఎం కేసీఆర్‌ ఆధ్వర్యంలో మంగళవారం రాష్ట్ర మంత్రి మండలి సమావేశమైంది. నగరశివారుల్లో మున్సిపాటిటీల్లో మంచినీటి ఎద్దడి నివారణపౖెె కేబినెట్‌ చర్చించింది.
ఈ సందర్భంగా మంచినీటి సమస్య పరిష్కారానికి సీఎం కేసీఆర్‌ రూ.1200 కోట్లు మంజూరు చేశారు. నీటి ఎద్దడి నివారణకై తక్షణ చర్యలు చేపట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు. అలాగే రాష్ట్రంలో వైకుంఠధామాలను వందకు వందశాతం నిర్మాణాలను పూర్తి చేయాలని ఆదేశించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img