Monday, April 22, 2024
Monday, April 22, 2024

మంత్రి మల్లారెడ్డి కుమారుడు మహేందర్‌ రెడ్డికి అస్వస్థత

తెలంగాణ రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి కుమారుడు మహేందర్‌ రెడ్డి స్వల్ప అస్వస్థతకు గురైయ్యారు. దీంతో ఆయనను సూరారంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే మహేందర్‌ రెడ్డిని ఆస్పత్రికి తరలిస్తుండగా ఐటీ అధికారులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఐటీ అధికారులతో మంత్రి మల్లారెడ్డి వాగ్వివాదానికి దిగారు. అనంతరం అధికారులను పట్టించుకోకుండా ఆస్పత్రికి వెళ్లిపోయారు. దీంతో మల్లారెడ్డి ఇంటి వద్ద హైటెన్షన్‌ వాతావరణం ఏర్పడిరది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img