Friday, February 3, 2023
Friday, February 3, 2023

మినీ మేడారం జాతర.. తేదీలను ప్రకటించిన గుడి పూజారుల సంఘం

మినీ మేడారం జాతర నిర్వహించబోయే డేట్‌ లను సమ్మక్క..సారలమ్మ గుడి పూజారుల సంఘం ప్రకటించింది. మేడారం పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో మినీ మేడారం జాతరకు ముహూర్తం ఖరారు చేశారు. వచ్చే ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఫిబ్రవరి 4 వరకు మినీ జాతర నిర్వహించాలని నిర్ణయించినట్లు పూజారులు తెలిపారు. తొలిరోజు మండమెలిగే పండుగ, 2న సారలమ్మ అమ్మవారి గద్దె, 3న సమ్మక్క గద్దె శుద్ధి చేసి సమ్మక్క, సారలమ్మల గద్దెలను దర్శించుకుని భక్తులు మొక్కులు చెల్లించుకోవచ్చని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img