Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య వ్యవహారంలో మరో సంచలనం

వెలుగులోకి వచ్చిన రామకృష్ణ సెల్ఫీ వీడియో
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్పంచలో నాగ రామకృష్ణ కుటుంబంతో సహా ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపిన విషయం తెలిసిందే. రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య వ్యవహారంలో మరో సంచలనం వెలుగులోకి వచ్చింది. ఆత్మహత్యకు ముందు రామకృష్ణ సెల్ఫీ వీడియో తీసుకున్నారు. ఆత్మహత్య నిర్ణయానికి దారితీసిన పరిస్థితులను వివరించారు. ఆ వీడియోలో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు రాఘవపై రామకృష్ణ తీవ్ర ఆరోపణలు చేశారు. ‘‘నా ఆర్థిక పరిస్థితిని ఆసరాగా చేసుకుని నా భార్యను హైదరాబాద్‌ తీసుకుని రమ్మని రాఘవ చెప్పాడు.రాఘవ డబ్బులు అడిగినా ఇచ్చేవాడిని కానీ నా భార్యను కోరుకున్నాడు.రాజకీయ, ఆర్థిక బలంతో పబ్బం గడుపుకోవాలని చూశారు. నేను ఒక్కడినే చనిపోదామనుకున్నా.. కానీ ఆ తరువాత కూడా నా భార్య పిల్లలకు ఇబ్బందులు తప్పవని నాతోనే వాళ్లని కూడా తీసుకుని వెళ్ళిపోతున్నా. అప్పుల్లో ఉన్న నాపై నా తల్లి, సోదరి సైతం కక్ష సాధించారు.’’ అని నాగ రామకృష్ణ సెల్ఫీ వీడియోలో చెప్పారు. సోమవారం తెల్లవారుజామున నాగ రామకృష్ణ, తన భార్య శ్రీలక్ష్మీ, ఇద్దరు పిల్లలు సాహితి, సాహిత్యపై పెట్రోల్‌ పోసి తానూ నిప్పంటించుకున్నాడు. ఈ ఘటనలో అక్కడికక్కడే ముగ్గురు సజీవదహనం కాగా, మరో కుమార్తె సాహితి తీవ్రంగా గాయపడిరది. ఆసుపత్రిలో చికిత్సపొందుతూ బుధవారం ఆ చిన్నారి కూడా మృతిచెందింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img