Monday, April 22, 2024
Monday, April 22, 2024

రాష్ట్రానికి వర్ష సూచన

తెలంగాణలో గురు, శుక్ర, శనివారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది.రaార్కండ్‌, బిహార్‌ ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతున్నదని పేర్కొంది. సముద్రమట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉందని తెలిపింది. దీంతో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. శుక్రవారం పలు చోట్ల మోస్తరు వర్షాలు పడుతాయని, పలు జిల్లాల్లో భారీ వర్షాపాతం నమోదయ్యే అవకాశం వెల్లడిరచింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img