Thursday, September 29, 2022
Thursday, September 29, 2022

సాగర్‌కు కొనసాగుతున్న వరద..రెండు గేట్లు ఎత్తివేత

నాగార్జునసాగర్‌కు వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రాజెక్టులోకి 63,090 క్యూసెక్కుల నీరు వస్తుండటంతో రెండు క్రస్టు గేట్లను ఐదడుగుల మేర ఎత్తి అంతే మొత్తంలో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 590 అడుగుల వద్ద నీటిమట్టం ఉన్నది. ఇక గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం 312.0450 టీఎంసీలకుగాను 312.04 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img