Tuesday, March 21, 2023
Tuesday, March 21, 2023

సీనియర్‌ నేత డీఎస్‌కు తీవ్ర అస్వస్థత

సీనియర్‌ నేత, మాజీ ఎంపీ డి.శ్రీనివాస్‌ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో అనారోగ్యానికి గురికావడంతో ఆయన్ను బంజారాహిల్స్‌లోని సిటీ న్యూరో ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. అయితే వైద్య పరీక్షల అనంతరం డీఎస్‌ ఆరోగ్యపరిస్థితిని వెల్లడిస్తామని వైద్యులు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img