Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

హెల్త్‌ యూనివర్శిటీకి ఎన్టీఆర్‌ పేరు మార్చడం సరికాదు : వైయస్‌ షర్మిల

పేర్లు మారిస్తే దానికున్న విలువ పోతుంది
ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్శిటీ పేరు మార్పుపై వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల స్పందించారు. పేరు మార్చడం సరైన నిర్ణయం కాదని.. పేర్లు మారిస్తే దానికున్న విలువ పోతుందని అన్నారు. ఒక్కొక్కరు ఒక్కో పేరు పెట్టుకుంటూ పోతే.. ఎవరేం చేస్తున్నారో జనాలకు అర్థం కాకుండా పోతుందన్నారు. ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్శిటీ పేరు మార్పుపై రాజకీయంగా దుమారం రేగుతూనే ఉంది. ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. అసెంబ్లీలో బిల్లు పెట్టి ఆమోదించడంతో ఇకపై డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి హెల్త్‌ యూనివర్శిటీ కొత్త పేరు అమల్లోకి రాబోతోంది. టీడీపీ మాత్రం తాము మళ్లీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్టీఆర్‌ పేరు పెడతామని తేల్చి చెప్పింది. ప్రభుత్వం మాత్రం ఎన్ని విమర్శలు వచ్చినా ఈ విషయంలో తగ్గేది లేదు అంటోంది. అన్నీ ఆలోచించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అసెంబ్లీ వేదికగా ప్రకటించిన సంగతి తెలిసిందే.
తాజాగా ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్శిటీకి వైఎస్సార్‌ అని పేరు మార్చడంపై వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల స్పందించారు. జగన్‌ సర్కార్‌ తీసుకున్న నిర్ణయంపై షర్మిలను మీడియా ప్రశ్నించగా.. పేరు మార్చకూడదు.. దాని పవిత్రత పోతుంది అన్నారు. ఒక పేరు పెట్టారు.. ఆ పేరును తరతరాలు కంటిన్యూ చేస్తే వాళ్లకు గౌరవం ఇచ్చినట్లు ఉంటుంది అని అభిప్రాయపడ్డారు. ఒక్కోసారి ఒక్కో పేరు పెట్టుకుంటూ పోతే జనాలకు కూడా అర్థం కాదని.. కన్ఫ్యూజన్‌ పెరుగుతుందని చెప్పుకొచ్చారు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img