Friday, May 3, 2024
Friday, May 3, 2024

అన్ని శాఖల్లో తెలంగాణ నెంబర్‌ వన్‌.. మంత్రి ఎర్రబెల్లి

అన్ని శాఖల్లో తెలంగాణ నెంబర్‌ వన్‌ ప్లేస్‌ లో ఉందని రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ%ౌౌ%పార్లమెంట్‌ లో తెలంగాణ డెవలప్‌ మెంట్‌ ను ప్రధాని మోడీ పొగిడారన్నారు. 54లక్షల ఇళ్లకు నీళ్లు ఇచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. కానీ తెలంగాణకు కేంద్రం నిధులు ఇవ్వడం లేదన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img