Wednesday, May 1, 2024
Wednesday, May 1, 2024

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం..

హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం సమయంలో ఒక్కసారిగా వాతావరనం చల్లబడి కుండపోతగా వర్షం కురిసింది. కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ కాలనీ, ఆల్విన్‌కాలనీ, ప్రగతినగర్‌, బంజారాహిల్స్‌, జూబ్లిహిల్స్‌, పంజాగుట్ట, సికింద్రాబాద్‌, మియాపూర్‌, మాదాపూర్‌, గచ్చిబౌలి తోపాటు పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తోంది. పలు చోట్ల ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. భారీ వర్షం కారణంగా రోడ్లన్నీ రోడ్లపై మ్యాన్‌?హోల్స్‌? పొంగిపొర్లుతున్నాయి. నగరంలోని పలు ప్రధాప కూడలల్లో ట్రాఫిక్‌ స్థంభించడంతో వాహనదారులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img