Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

ఉద్యోగులు ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటాలి

మొక్కలు పెరిగి పెద్దయ్యేదాకా నీరు పోసి పరిరక్షించాలి
జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి

విశాలాంధ్ర – అనంతపురం : ఉద్యోగులు ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు పెంపకం చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్ పిలుపునిచ్చారు. బుధవారం అనంతపురం కలెక్టరేట్ ఆవరణంలో హరిత అనంతలో భాగంగా పెద్ద ఎత్తున మొక్కల పెంపకం కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ స్వయంగా మొక్కలు నాటి నీరుపోశారు. అనంతరం కలెక్టరేట్ ఉద్యోగులందరితో మొక్కలు నాటించడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టరేట్ అధికారులు, ఉద్యోగులందరితో ప్రతిరోజు మొక్కలకు నీరు పోస్తామని, అవి పెరిగి పెద్దయి మహావృక్షాలు అయ్యేదాకా కాపాడుతామని, మొక్కల పెంపకం బాధ్యతగా చేపడతామని జిల్లా కలెక్టర్ ప్రతిజ్ఞ చేయించారు. దత్తత తీసుకున్న ప్రతి ఒక్కరూ మొక్కలకు రోజు నీరు పోసి ఫోటో ఆన్లైన్ యాప్ లో అప్లోడ్ చేయాలని, ఎవరి చెట్లకు వారే బాధ్యత వహించాలన్నారు. హరిత అనంత కార్యక్రమం వర్ధిల్లాలని, చెట్ల పెంపకం పెద్దఎత్తున కొనసాగించాలన్నారు.
ఈ కార్యక్రమంలో డిఆర్ఓ జి.రామకృష్ణారెడ్డి, కలెక్టరేట్ ఏవో అంజన్ బాబు, ట్రెజరీ డిడి సరళ కుమారి, డీఎస్ఓ శోభారాణి, డిపిఎం ఆనంద్, కలెక్టరేట్ ఎలక్షన్ సెల్ సూపరింటెండెంట్ రవికుమార్, హార్టికల్చర్ ఏడి లక్ష్మీప్రసన్న, కలెక్టరేట్ వివిధ సెక్షన్ల డిప్యూటీ తహసిల్దార్లు, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img