Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

పొరపాట్లు లేకుండా ఓటరు జాబితా తయారు చేయండి

  • తహసిల్దార్ శివశంకర్ నాయక్
    విశాలాంధ్ర- బత్తలపల్లి : ఓటరు జాబితాలో పొరపాట్లు లేకుండా వెంటనే తయారు చేయాలని తహసిల్దార్ శివశంకర్ నాయక్ సూచించారు. గురువారం బత్తలపల్లిలోని ఎంపీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో మండలంలోని బిఎల్వోలతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో మీ పోలింగ్ కేంద్రాలలో ఓటరు జాబితాను ఇంటింటా తిరిగి క్షుణ్ణంగా పరిశీలించి తప్పు ఒప్పులు ఉంటే వెంటనే సరిదిద్దాలన్నారు. లేకపోతే మీపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. బిఎల్వోలు ఎక్కడా కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా స్థానిక ప్రజలతో మమేకమై జాబితాను రూపొందించాలన్నారు. అలాగే ఫారం 6, ఫారం 7 దరఖాస్తులు ఏవైనా ఉంటే త్వరగా తిన పూర్తి చేయాలన్నారు. ఎన్నికల సమయం దగ్గరలో ఉన్నందువల్ల ప్రతి ఒక్కరూ కూడా శరవేగంగా పరిశీలించి ఉన్నతాధికారులకు జాబితాను పంపాలన్నారు. ఈ సమావేశంలో ఈవోఆర్డి దివాకర్, ఏవో ఓబిరెడ్డి, మండల గణాంకాధికారి డాక్టర్. కే.ఎల్.ఎన్ శర్మ, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img