Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

బీపీ కల్లాలులో వాటర్ ట్యాంక్, రోడ్ నిర్మాణాలకు శంకుస్థాపన

ఇళ్ల పట్టాల పంపిణీ చేసిన భీమిలి శాసనసభ్యులు అవంతి

విశాలాంధ్ర – ఆనందపురం : ఆనందపురం మండలం బంటుపల్లి వారి గ్రామపంచాయతీ పరిధిలో సోమవారం భీమిలి శాసనసభ్యులు ముత్తం శెట్టి శ్రీనివాసరావు ముఖ్యఅతిథిగా హాజరై ముందుగా సభను ఉద్దేశించి మాట్లాడుతూ పంచాయతీ పరిధిలో సంక్షేమానికి అభివృద్ధికి కలిపి ఇప్పటివరకు 8 కోట్ల 70 లక్షల రూపాయలు ప్రభుత్వం అందించిందని అలాగే పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి సిసి రోడ్లు, సైడ్ కాలువలు, అన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తామని, జగనన్న కాలనీలో 82 మంది లబ్ధిదారులకు పట్టాల పంపిణీ చేశారు, అలాగే మిగిలిన 82 మంది లబ్ధిదారులకు కూడా ఇక్కడే ఇల్లు స్థలాలు అందిస్తామని ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామని బరోసా కల్పిస్తూ జగనన్న కాలనీ స్థలంలో బోర్వెల్స్ వేసి తక్షణమే విద్యుత్ సౌకర్యం కల్పించమని ఎంపీడీవో అప్పలనాయుడు కి ఆదేశించారు. అనంతరం లబ్ధిదారులకు 82 మందికి ఇళ్ల పట్టాల పంపిణీ చేసి, కాలనీ పరిధిలో 63 లక్షల 40 వేల రూపాయలతో వాటర్ ట్యాంక్ నిర్మాణానికి , రామాలయం వద్ద 8 లక్షల రూపాయలతో రోడ్డు పనులకు ప్రారంభం చేశారు శరవేగంగా పనులు పూర్తి చేయాలని అధికారులు ఆదేశించారు. స్థానిక సర్పంచ్ కోన పైడ్రాజు శ్రీను మాట్లాడుతూ గత 20 సంవత్సరాలు నుంచి పంచాయతీకి ఇళ్ల స్థలాలు ఇవ్వలేదని జగనన్న ప్రభుత్వంలో ఇల్లు పట్టాలు అందించామని , మిగిలిన లబ్దాలు కూడా ఖాళీ స్థలంలో స్థలాలు ఇస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ హేమంత్ కుమార్, ఎంపీడీవో అప్పలనాయుడు, హౌసింగ్ ఏఈ శ్యామ్, స్థానిక సర్పంచ్ కోన పైడిరాజు శ్రీనివాసరావు, మండల పార్టీ ప్రెసిడెంట్ బంక సత్యం, జడ్పిటిసి కోరాడ వెంకటరావు,వర్కింగ్ ప్రెసిడెంట్ మజ్జి వెంకట్రావు, ఎంపీటీసీ కోరాడ సూర్యకుమారి రాంబాబు, బి ఆర్ బి నాయుడు, మహంతి శివాజీ, ఉప సర్పంచులు చందక అప్పలరాజు జి .సూర్యనారాయణ, కోన అప్పలరాజు, మీసాల శ్రీను, వార్డ్ మెంబర్లు, లక్ష్మీ కుమారి, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img