Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

చిలకలపల్లి సబ్ స్టేషన్ వద్ద బలిజిపేట టిడిపి నాయకులు ధర్నా 

విశాలాంధ్ర-సీతానగరం: బలిజిపేట మండలంలోని చిలకలపల్లి విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పెంకి వేణుగోపాల నాయుడు , టీడీపీ సీనియర్ నాయకులు వాడాడ రాము ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం పెంచినటువంటి విద్యుత్ చార్జీలకు నిరసనగా సోమవారం ధర్నాకార్యక్రమంను  నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతరేకంగా నిరసన కార్యక్రమం నిర్వహించి నినాదాలు చేశారు.ఈకార్యక్రమంలో టీడీపి నాయకులు ఎం అప్పారావు ,రాధాకృష్ణ, నారాయణరావు, జగన్మోహన రావు,
పెంకి రామ్మోహనరావు, ,క్లస్టర్ ఇంచార్జి జి బాబ్జి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు
సాల హరిగోపాల్ ను పరామర్శించిన బలిజిపేట మండల టిడిపి నేతలు:
సీతానగరం మండలంలోని సాలహరిగోపాల్ ను బలిజి పేట మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పెంకి వేణుగోపాల నాయుడు , టీడీపీ సీనియర్ నాయకులు వాడాడ రాము ఆధ్వర్యంలో నాయకులంతా సోమవారం కలిసి పరామర్శ చేశారు.ఇటీవల సాల హరి తల్లి నారాయణమ్మ మృతి చెందిన సంగతి తెలిసిందే.వారితోపాటు టీడీపి నాయకులు ఎం అప్పారావు ,రాధాకృష్ణ, నారాయణరావు, జగన్మోహనరావు,
పెంకి రామ్మోహనరావుతోపాటుపెదబోగిలి సర్పంచ్ జొన్నాడ తేరేజమ్మ గరికయ్య, మాజీ సర్పంచ్ బుడితి శ్రీను తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img