Free Porn
xbporn

buy twitter followers
uk escorts escort
liverpool escort
buy instagram followers
Galabetslotsitesi
Galabetsondomain
vipparksitesigiris
vipparkcasinositesi
vipparkresmi
vipparkresmisite
vipparkgirhemen
Betjolly
Saturday, July 27, 2024
Saturday, July 27, 2024

జిల్లా సంయుక్త కలెక్టర్ గా గోవిందరావు  బాధ్యతలు స్వీకారం

విశాలాంధ్ర,పార్వతీపురం : పార్వతీపురం మన్యం జిల్లా సంయుక్త కలెక్టర్ గా ఆర్.గోవిందరావు (2018ఐఏఎస్) గురువారం భాధ్యతలు చేపట్టారు. ఆయన ఇంతవరకు  ఏపి టూరిజం డెవలప్మెంట్ ఎక్జిక్యూటివ్ డైరక్టర్ గా (ఆపరేషన్)  పనిచేశారు.పార్వతీపురం మన్యంజిల్లా ఏర్పడిన తరువాత మొదటి జాయింట్ కలెక్టర్ గా డాక్టర్ ఓ. ఆనంద్ ఇక్కడ జాయిన్ అయి ఇటీవల బదిలీ కావడంతో అతనిస్థానంలో ఏ.సిరి(2015ఐఏఎస్) ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఆమె జాయిన్ కాకపోవడంతో బదిలీ జరిగిన ఆనంద్ రిలీవ్ అయ్యాక ఐటిడిఏ పిఓ విష్ణుచరణ్ ఇంతవరకు ఇంచార్జి జాయింట్ కలెక్టర్ గా వ్యవహరించారు. నేడు జాయింట్ కలెక్టర్ గా జాయిన్ అయిన గోవిందరావు పార్వతీపురం ఆర్డీఓగా 2015నుండి 2017 మద్య కాలంలో పనిచేశారు. కొత్తగా జాయింట్ కలెక్టర్ గాచేరిన గోవిందరావుకు 
జిల్లా సంయుక్త కలెక్టర్ కార్యాలయం వద్ద జిల్లా రెవెన్యూ అధికారి జె. వెంకటరావు, పరిపాలనాధికారి ఉమామహేశ్వరరావు, జిల్లా రెవెన్యు ఉద్యోగ సంఘాల నాయకుడు శ్రీరామమూర్తి, జాయింట్ కలెక్టర్ కార్యాలయ సిబ్బంది, ఇతర సిబ్బంది ఆయనకు స్వాగతం పలికారు.
జిల్లా కలెక్టరును కలిసిన జాయింట్ కలెక్టర్:

పార్వతీపురం మన్యం జిల్లా జాయింట్ కలెక్టర్ గా గురువారం విధుల్లో చేరిన ఆర్. గోవింద రావు జిల్లా కలెక్టరు నిషాంత్ కుమార్ ను ఆయన ఛాంబర్లో మర్యాద పూర్వకంగా కలిసి బొకే అందజేసారు.జిల్లాలో రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కష్టపడి పనిచేసి జిల్లా అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని చెప్పారు. కొత్తగా జాయింట్ కలెక్టర్ గా చేరిన గోవిందరావును పార్వతీపురం ఆర్డీఓ, పాలకొండ సబ్ కలక్టర్, జిల్లాలోని తహశీల్దార్లు, డిప్యూటి తహశీల్దార్లు, రెవెన్యు సిబ్బంది కలిసి అభినందనలు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img