Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

69వ అఖిల భారత సహకార వారోత్సవాలను ప్రారంభించిన చైర్ పర్సన్ లిఖిత

విశాలాంధ్ర -అనంతపురం : 69వ అఖిల భారత సహకార వారోత్సవాలను సోమవారం ఏ డి సి సి బ్యాంక్ ప్రధాన కార్యాలయంలో బ్యాంక్ చైర్ పర్సన్ లిఖిత సహకార పతాకాన్ని ఎగరవేసి వారోత్సవాలను ప్రారంభించారు. అనంతరం చైర్పర్సన్ మాట్లాడుతూ… కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహకార రంగం అభివృద్ధికి కట్టుబడి ఉన్నాయన్నారు. రైతులకు సకాలంలో వివిధ రకాలైన రాయితీలను అందచేస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన సహకార అధికారి ప్రభాకర రెడ్డి మాట్లాడుతూ… అమూల్ సంస్థలు సహకార రంగానికి చేయూతనిస్తున్నాయి అని, జగనన్న పాలవెల్లువా ద్వారా పాడి రైతులు లబ్ధిపొందుతున్నారని తెలియ చేసారు. సి.ఇ.ఒ ఎ.బి. రాంప్రసాద్ మాట్లాడుతూ… ప్రతి సిబ్బంది కష్టపడి పనిచేసి తమ తమ సహకార సంస్థల అభివృద్ధికి కృషి చేయాలన్నారు . బ్యాంక్ జనరల్ మేనేజర్ సురేఖ రాణి మాట్లాడుతూ… ప్రతి సంవత్సరం పండిట్ జవహర్ లాల్ నెహ్రూ జన్మదినాన్ని పురస్కరించుకొని నవంబరు 14వ తేది నుండి నవంబరు 20వతేది వరకు వారోత్సవాలు జరుగుతాయి అన్నారు. రాయలసీమ సహకార శిక్షణ సంస్థ ప్రిన్సిపాల్ శ్రీనివాసులు మాట్లాడుతూ… సహకార వార్షికోత్సవాల విశిష్టత గురించి తెలియ చేసారు. సహకార ధన వర్షడిపాజిట్ స్కీం (666 రోజులు) కు సంబందించిన కర్రపత్రాలను విడుదల చేశారు. బ్యాంకు చైర్మన్ ఈ పథకము గురించి తెలియ చేస్తు ఈ స్కీము నందు వడ్డీ రేటు 7.63% అని సీనియర్ సిటిజెన్లకు 8.35/. వరిస్తుందని అన్నారు. ద్విచక్ర, ముడు చక్రాలు మరియు నాలుగు చక్రాల వాహనాల రుణాలకు సంబంధించి గోడ పత్రికలను విడుదల చేశారు. అతి తక్కువ వడ్డీ (8.50%) ఋణ సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలియ చేసారు. కావున ఖతాదారులు ఈ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమలు డి.ఆర్. ఒ.యస్. డి. సూర్యనారాయణ, అప్కాబ్ అధికారి దినేష్ బాబు, v బ్యాంకు డి జి ఎం సుఖదేవ్ బాబు, బ్యాంకు సిబ్బంది, సహకార శాఖ సిబ్బంది, ఆర్ సి టి సి శిక్షణార్థులు పాల్గొన్నారు. రాయలసీమ సహకార శిక్షణ సంస్థల్లో జరిగిన కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాసులు సహకార పతాకావిష్కరణ గావించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img