Homeజిల్లాలుశ్రీ సత్యసాయికళాజ్యోతి అధ్యక్షుల భార్య మృతి పట్ల సంతాపం. కళాజ్యోతి కార్యవర్గం, సభ్యులు

కళాజ్యోతి అధ్యక్షుల భార్య మృతి పట్ల సంతాపం. కళాజ్యోతి కార్యవర్గం, సభ్యులు

- Advertisement -

విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణములోని కళాజ్యోతిలో అధ్యక్షులుగా విధులు నిర్వర్తిస్తున్న కుంటిమల నారాయణ వారి భార్య కుంటిమల పద్మావతి అనారోగ్య కారణముతో ఆదివారం మృతి చెందారు. సమాచారం అందుకున్న కళాజ్యోతి కార్యవర్గంతో పాటు సభ్యులు అక్కడికి చేరుకొని పద్మావతి మృతి పట్ల వారు సంతాపం తెలిపారు. కళాజ్యోతిలో అధ్యక్షులుగా నిర్వహిస్తున్నప్పుడు వారి భార్య పద్మావతి ఎంతో సహాయ సహకారాలను అందించిందని వారు తెలిపారు. పద్మావతి మృతి ఆ కుటుంబానికి తీరని లోటు అని తెలిపారు. పద్మావతి ఆత్మకు శాంతి చేకూరాలని వారు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు