Friday, May 3, 2024
Friday, May 3, 2024

గుంతకల్లులో ఎమ్మెల్సీ అభ్యర్థి కత్తి నరసింహారెడ్డిని గెలిపించండి సిపిఐ ప్రచారం…

విశాలాంధ్ర-గుంతకల్లు : సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉపాధ్యాయులను సిపిఐ మండల సహాయ కార్యదర్శి రామంజినేయులు,ఏఐటియుసి మండల కార్యదర్శి ఈశ్వరయ్య,వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు దేవేంధ్రలు,మొరళీ లు కలిసి ఎమ్మెల్సీ అభ్యర్థి కత్తి నరసింహ రెడ్డి ని పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పోతుల నాగరాజు ఇరువురికి మొదటి ఓటు వేసి వేయించి అత్యధిక మెజార్టీ గెలిపించాలని ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img