Thursday, May 9, 2024
Thursday, May 9, 2024

యువ నేత ప్రణయ్ రెడ్డి ని సన్మానించిన వసికేరి మల్లికార్జున

విశాలాంధ్ర – ఉరవకొండ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జోనల్ యూత్ అధ్యక్షులుగా నూతనంగా ఎన్నికై మంగళవారం ఉరవకొండ కి వచ్చిన ప్రణయ్ రెడ్డిని పలువురు నాయకులు ఘనంగా సన్మానించారు. ఉరవకొండ మేజర్ గ్రామపంచాయతీ 15వ వార్డు సభ్యులు వసికేరి మల్లికార్జున యువ నేత ప్రణయ్ రెడ్డిని సన్మానించి అభినందించారు భవిష్యత్తులో ప్రణయ్ రెడ్డి మరిన్ని ఉన్నత పదవులు పొందాలని పేద ప్రజలకు సేవ చేసే అవకాశం భగవంతుడు కల్పించాలని ఆయన ఆకాంక్షించారు ప్రణయ్ రెడ్డికి జోనల్ యువత విభాగం అధ్యక్షులుగా రాష్ట్ర పార్టీ బాధ్యతలు అప్పగించడం పట్ల కూడా వైసీపీ పార్టీ రాష్ట్ర నాయకత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img