Friday, May 3, 2024
Friday, May 3, 2024

వలీమా కార్యక్రమంలో పాల్గొన్న శాసనసభ్యులు

విశాలాంధ్ర- పెనుకొండ : పెనుకొండ లోని వన్సిక ఫంక్షన్ హాల్ నందు జరిగిన ఎమ్మెల్యే శంకర నారాయణ వ్యక్తిగత డ్రైవర్ జాఫర్ వలిమా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై వివాహా శుభాకాక్షలు తెలిపిన నియోజకవర్గ శాసనసభ్యులు మాలగుండ్ల శంకరనారాయణ ఆయనతోపాటుగా మండల అధ్యక్షులు గీతా రామ్మోహన్ రెడ్డి ,కన్వీనర్ బాబు, నగర పంచాయతీ చైర్మన్ , కొండల రాయుడు, నరసింహులు, ఫరీద్,మరియు స్థానిక ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img