Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

కాల్గెట్‌- ఇపీఎల్‌ భాగస్వామ్యం

హైదరాబాద్‌ : భారతదేశంలో రీసైకిల్‌ చేయదగిన ప్లాటినా టూత్‌పేస్ట్‌ ట్యూబ్‌లను ఉత్పత్తి చేయ్యడానికి అతి పెద్ద నోటి సంరక్షణ బ్రాండ్లలో ఒకటైన కాల్గెట్‌-పామోలివ్‌ ఇండియాతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్టు ప్రపంచంలోనే అతి పెద్ద స్పెషాలిటీ ప్యాకేజింగ్‌ కంపెనీ, ఇపిఎల్‌ లిమిటెడ్‌ (ఇదివరకు ఎస్సెల్‌ ప్రోప్యాక్‌ లిమిటెడ్‌గా ప్రసిద్ధం) బుధవారం ప్రకటించింది. ఈ మొదటి విడత రీసైక్లబుల్‌ ట్యూబ్‌లు కాల్గెట్‌-పామోలివ్‌ కోసం 100% రీసైకిల్‌ చేయదగిన ట్యూబ్‌లుగా మార్చడానికి ఆరంభ దశ అవుతుంది. ఇపిఎల్‌, ట్యూబ్‌ ప్యాకేజింగ్‌ రంగంలో మార్కెట్‌ లీడర్‌, సుస్థిరత విషయంలో పెరుగుతున్న వినియోగదారుల అవసరాలను తీర్చడానికి ప్రపంచస్థాయి ట్యూబ్‌ ప్యాకేజింగ్‌ నవ్యావిష్కరణలు తేవడానికి కట్టుబడి ఉంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img