Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri deneme bonusu bonus veren siteler deneme bonusu veren siteler deneme bonusu veren siteler https://lexilight.com casino siteleri https://www.paletdepom.com.tr
Tuesday, October 1, 2024
Tuesday, October 1, 2024

ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు

విశాలాంధ్ర,కదిరి.(సత్య సాయి జిల్లా):-కదిరి నియోజకవర్గ ఇంచార్జి కె ఎస్ షానవాజ్ ఆధ్వర్యంలొ రాహుల్ గాంధీ (54)వ జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.
బుధవారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై కేక్ కటింగ్ చేసి పలువురికి పంచి పెట్టారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సీ సెల్
అధ్యక్షులు కదిరప్ప, మైనార్టీ నాయకులు అల్లబకష్, ఎన్ ఎస్ యు ఐ నాయకులు ఉపేంద్ర,జైనుల్లా,,జబివు ల్ల, మండలం కన్వినర్ నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img