Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

కె. హెచ్. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు యూనియన్ బడ్జెట్ 2024-25 పట్ల అవగాహన

విశాలాంధ్ర ధర్మవరం: పట్టణంలోని స్థానిక కె.హెచ్. (ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2024-2025 సంవత్సరానికి కేంద్ర బడ్జెట్ సంబంధిన ప్రత్యక్ష ప్రసార కార్యక్రమాన్ని ఏర్పాటుచేసి బడ్జెట్ పట్ల విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగింది అని కళాశాల ప్రిన్సిపాల్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమం ఆర్థిక శాస్త్ర ఉపన్యాసకులు డా. యస్. చిట్టెమ్మ ఆద్వర్యంలో జరిగింది అని, ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణచట్టం -2014 లో ని అంశల మెరకు అమరావతి రాజధాని నిర్మాణానికీ 15 వేల కోట్లు, పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి పూర్తి ఆర్ధిక సహాకారం అందిస్థమని, పారిశ్రామిక వాడలుగా విశాలపట్నం- చెన్నై, ‘ఓర్వకల్లు- హైదరాబాద్, హైదరాబాద్- బెంగళూరుగా ప్రకటించడం హర్షనీయమన్నారు.ఈ సందర్భంలో నీళ్ళు, విద్యుక్షక్తి, రోడ్డు, రైల్వే జోన్ల తదితర రంగాల సర్వతోముఖాభి వృద్ధికి అవసరాన్ని బట్టి అదనపు నిధులనుకూడా కేటాయిస్తామని హామీ ఇవ్వడం జరిగింది అని తెలిపారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర, ప్రకాశం ప్రాంతాల అభివృద్ధి కి కేంద్రం కట్టుబడి ఉన్నట్లుగా ఈసందర్భంలో ప్రకటించడం కూడా జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో డా. త్రివేణి, డా. ఎస్. షమీవుల్లా, డా. బి. గోపాల్ నాయక్,ఎ. కిరణ్ కుమార్, యం భూవ నేశ్వరి, మీనా, పుష్పవతి, సరస్వతి, బి.ఆనంద్, కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img