London Escorts sunderland escorts asyabahis.org www.dumanbet.live www.pinbahiscasino.com sekabet.net olabahisgir.com www.maltcasino.net www.faffbet-giris.com www.asyabahisgo1.com dumanbetyenigiris.com pinbahisgo1.com www.sekabet-giris2.com olabahisgo.com www.maltcasino-giris.com www.faffbet.net betforward1.org betforward.mobi www.1xbet-adres.com 1xbet4iran.com www.romabet1.com www.yasbet2.net 1xirani.com romabet.top 3btforward1.com 1xbet 1xbet-farsi4.com بهترین سایت شرط بندی betforward
Friday, October 11, 2024
Friday, October 11, 2024

విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి

విశాలాంధ్ర-రాప్తాడు (అనంతపురం జిల్లా) : విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా, మాదక ద్రవ్యాలపట్ల అప్రమత్తంగా ఉండాలని సైకియాట్రిస్ట్ డాక్టర్ విశ్వనాథ్ సూచించారు. రాప్తాడు పీహెచ్ సీ డాక్టర్ శివకృష్ణ ఆధ్వర్యంలో సైక్రియాట్రిస్ట్ విశ్వనాథ్ శుక్రవారం రాప్తాడు జెడ్పీహెచ్ఎస్ విద్యార్థులకు
డ్రగ్స్, మత్తు పదార్థములు , వ్యసనాలు, గంజాయి వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించారు. మత్తు పదార్థాలకు బానిసై బంగారు భవిష్యత్‌ నాశనం చేసుకోవద్దని కోరారు. వ్యసనాలకు బానిస కావడం కుటుంబాలను, జీవితాలను కోల్పోవాల్సి వస్తుందన్నారు. ఈ కార్య్రమంలో హెచ్ఎం సాంబశివుడు, సీహెచ్ఓ శివప్రసాద్, సూపర్వైజర్ అరుణ, ఏఎన్ఎం లీలావతి, ఆశా కార్యకర్తలు గాయత్రి, చంద్రకళ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img