Wednesday, May 1, 2024
Wednesday, May 1, 2024

అంగరంగ వైభవంగా శ్రీరామనవమి వేడుకలు

విశాలాంధ్ర – చింతపల్లి(అల్లూరి సీతారామరాజు జిల్లా):- శ్రీరామనవమి వేడుకలు చింతపల్లి మండలంలో వివిధ గ్రామాలలో అంగరంగ వైభవంగా నిర్వహించబడ్డాయి. చింతపల్లి, చౌడుపల్లి, బయలు కించంగి, గొంది పాకల, బోయపాడు, ఉమరాస గొంది, కిటుముల తదితర గ్రామాలలో ఆయా గ్రామస్తులు శ్రీరామనవమి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీతారాముల కల్యాణాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. శ్రీరామనవమినీ పురస్కరించుకొని పలు గ్రామాలలో అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img