Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

బిజెపిని పారదోలుదాం దేశాన్ని కాపాడుకుందాం

బిజెపి మతోన్మద నిరంకుశ విధానలను వ్యతిరేకించాండి

విశాలాంధ్ర -పెనుకొండ : పెనుకొండ సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట శుక్రవారం సిపిఐ సిపిఎం పార్టీల ప్రజల మేలుకొలుపు కార్యక్రమాన్ని విజయవంతం చేయుటకు ఈ సమావేశం సిపిఐ డివిజన్ కార్యదర్శి శ్రీ రాముల అధ్యక్షతన నిర్వహించారు బిజెపి చేస్తున్న మతోన్మాత నిరంకుశ విధానాలను నాయకులు ఎండగట్టారు ప్రజా వ్యతిరేక నిరంకుశ మతోన్మద బిజెపిని సాగనంపుదాం దేశాన్ని కాపాడుకుందాం అని 14 నుండి 30 వరకు ప్రచార భేరి కార్యక్రమం భాగంగా పెనుకొండ లో బి అర్ అంబేద్కర్ జయంతి సంధర్బంగా బస్ స్థాండ్ లో అంబెత్కర్ విగ్రహాన్నికి పూల మాలవేసి నివళి అర్పించారు
ఈ సంధర్బంగా సిపియం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది. ప్రతీ వ్యక్తి గొంతెత్తి కేంద్ర ప్రభుత్వ దుర్మార్గాలను నిలదీయవలసిన సమయమిది. లేకుంటే మన భవిష్యత చీకటిమయమైపోతుంది. మోడీ-అమిత్ షా నాయకత్వంలో బిజెపి-ఆర్ ఎస్ ఎస్ కలసి మెలసి ఉండవలసిన ప్రజలు‌ మధ్య మత విధ్వేషపు చిచ్చు రాజేసున్నది మరో వైపు అదానీ అంబానీ లాంటి అతి సంపన్నులకు దేశ సంపద దోచి పెడుతున్నది ప్రశ్నించే ప్రతి ఒక్కరిని నిరంకుశంగా అణచివేస్తున్నారు
ఇంత ద్రోహం చేస్తూ మరోపక్క తనకు పోయినను, ను ఈ అడ్డం పెట్టుకుని దేశం వెలిగింటూ ఆరాటం చేస్తున్నారు. అజారీ అమ్మతోశ్చర్ అంటూ ప్రజల మాత్రం విషం చిమ్ముతున్నారు. మోడీ మన్కి బాత్ మాత్రమే వినపడాలి. కోట్లాది భారతీయుల మనసుల్లోని హోలి వినపడకూడదు, వాళ్ళబాధలు ఎక్కడా మన ఇండియా లో కనిపించకూడదు. ఇదే మోడీ-షా కూటమి దుబారం.
సత్యసాయి జిల్లా సిపిఐ కార్యదర్శి వేమయ్య మాట్లాడుతూ
మన రాష్ట్రానికి మోడీ ప్రభుత్వం చేస్తున్న ద్రోహం అంతాయింతా కాదు. ప్రత్యేక హోదా, పోలవరం నిధులు, రాజధాని నిర్మాణం, రైల్వే జోన్, రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ- బన్నీ పార్లమెంటుఁసాక్షిగా విభజన చట్టం లో ఇచ్చిన హామీల వీటిలోని ఒక్కదానిని అమలు చేయలేదు. పైగా రాష్ట్రానికి ఆయువుపట్టు లాంటి విశాఖ ఉక్కుడు ఆహెనీగా, ఉందాల్లో మరో కార్పొరేట్ రాబందుతో కట్టడానికి కేంద్రం కుట్ర చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం రాసోహమంటున్నది. భోగం ప్రభుత్వాని గట్టిగా నిండి యలేని ర్యాగు స్థితిలోకి దిగజారిపోయారు ప్రాంతీయ
పార్టీలు, అధికారంలో ఉంటూ, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడవలిసిన వైఎస్సార్ సిపి ప్రభుత్వం నోరెత్తకుండా మోడీ ప్రభుత్వానికి జీ హుజూర్ అంటూ వంగి సలాములు చేస్తోంది. గంగవరం, కృష్ణపట్నం వంటి కీలకమైన ఓడరేవులను, హైడ్రో విద్యుత్తు ప్రాజెక్టులను, సోలార్ విద్యుత్ కోసం ఎంతో విలువైన భూమియు సైతం అదానికి సమర్పించుకుంటోంది. మోడీ ఆదేశాలకు లొంగి ప్రజలమీద విద్యుత్తు స్మార్ట్ మీటర్లను, అధిక భారాలను రద్దతోంది. విభజన హామీల అమలు గురించి అడిగే ధైర్యం గాని, నిలదీసే దమ్ము దాని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి లేకుండా పోయింది. ఇక ప్రజల మీద, ఉద్యమాలమీద నిర్బంధ కాండ విషయంలో మోడీ కన్నా తానేమీ తక్కువ కాదన్నట్లు పోలీసులతో అణచివేతలకు పాల్చదుతోంది. రాష్ట్రానికి ద్రోహం చేస్తున్న.. బిజెపిని ఒక్కమాట అనకుండా వైసిపికి తీసిపోకుండా ప్రధాన ప్రతిపక్షం టిడిపి వ్యవహరిస్తోంది. ఇక జనసేన ఏకంగా బిజెపి పంచన చేరింది. బిజెపి, వైసిపి పాలనకు భిన్నంగా కేరళ పక్ష ప్రభుత్వం ఆదర్శవంతంగా నడుస్తోంది. దాన్ని ఎలాగైనా. కూలదీయాలని బిజెపి కుట్రలు చేస్తోంది.ఇటువంటి పరిస్థితుల్లో దేశంలో, రాష్ట్రంలో అలుముకుంటున్న చీకట్లనుండి బైట పడడానికి ప్రజానీకమే ఉవ్వెత్తున కదిలి ఉద్భవించాలి. అటువంటి నిర్మించడానికి వాడు పోలైన సిపిఐ, సిపిఐ(ఎం) మందుకొస్తున్నాయి. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని, దేశ, రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు కాపాడుకోవాలని భావించే ప్రతీ ఒక్కరితోనూ కలిసి ఉద్యమించాలని భావిస్తున్నాయి. మైనారిటీలు, దళితులు, గిరిజనులు, మహిళలు, అణగారిన వర్గాల రక్షణ కోసం, ప్రజాస్వామ్య హక్కులకోసం, పౌరహక్యుల రక్షణ కోసం విశాల విద్య ఉద్యమాన్ని నిర్మించాల్సిన ఆవశ్యకత వుంది.
దేశభర్తియుత ప్రజలారా! రండి! ప్రజాస్వామ్యం పరిరక్షణకు అందరమూ కలిసి ముందడుగేద్దాం. మన ఐక్యతపే పరిరక్షించుకుందాం. రాష్ట్ర హక్కులను సాధిద్దాం. ప్రజలందరికీ దుర్భరంగా మారిన కేంద్ర సుగోన్నార మోడీ ప్రభుత్వాన్ని సాగనంపుదాం. ప్రజల పాలిట పీడకలగా మారిన కార్పొరేట్ అనుకూల ఆర్ధిక విధానాలను ఓడిద్దాం. దేశ స్వాతంత్య్ర్యాన్ని రాజ్యాంగ విలువలని కాపాడుకుందాం. కేంద్రం మద్దతుతో రాష్ట్రంలో జరుగుతున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రతిఘటిద్దాం ఊరూరా జరిగే పాదయాత్రలను, ప్రచార సభలను జయప్రదం చేయ్యలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం లో సిపియం పార్టీ జిల్లా కార్యదర్శి ఇంతీయాజ్, కార్యదర్శి వర్గ సభ్యులు వెంకటేష్, పెద్దన్న , జంగాలపల్లి పెద్దన్న, నరసింహాలు, ఫిరంగి ప్రవీణ్ కుమార్ సిపియం మండల కార్యదర్శ రమేష్,బాబా గంగధర్,వెంకటరాముడు సిపిఐ పార్టీ నాయకులు నరసింహ, మల్లికార్జున, వెంకట లక్ష్మమ్మ, నరసింహ, వెంకట్ రాముడు,తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img