Friday, April 26, 2024
Friday, April 26, 2024

చంద్రబాబు జన్మదినం సందర్భంగా వృద్ధులకు బట్టలు పంపిణీ…

.విశాలాంధ్ర-గుంతకల్లు : టిడిపి పార్టీ అధ్యక్షులు చంద్రబాబు జన్మదినం సందర్భంగా గురువారం టిడిపి పట్టణ అధ్యక్షుడు బండారు ఆనంద్ ఆధ్వర్యంలో పట్టణంలోనే అనురాగ వృద్ధాశ్రమంలో వృద్ధులకు బట్టలు పంపిణీ చేశారు.అనంతరం కేకులు కట్ చేసి జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ జగదీశ్, గూండాల సర్పంచ్ శ్రీపతి నాయుడు,పుల్లగుట్టపల్లి మాజి సర్పంచ్ మల్లికార్జున,28వ వార్డ్ ఇంచార్జ్ డ అనంతపురం పార్లమెంట్ తెలుగు యువత కార్యనిర్వాహక కార్యదర్శి బి ఎస్ శ్రీధర్,8వ వార్డ్ ఇంచార్జ్ కోడి శీనా,33వ ఇంచార్జ్ కె.ఎల్ శీనా,నారా లోకేష్ యువజన ఫౌండేషన్ అధ్యక్షులు అశోక్,అనంతపురం తెలుగు యువత కార్యదర్శి చాంద్ బాష,టీడీపీ నాయకులు సంగల రాము,బండారు నాగేష్,ఉమాపతి నాయుడు,ఫజులు,బండారు శివ,6వ వార్డ్ వాల్మీకి మధు,బండారు భాస్కర్,గూండాల వీరుపక్షి, బండారు పులి,సంజీవరాయుడు,రంగస్వామి,సుధాకర్,శ్రీకాంత్,దోసలుడికి పురోషోత్తం,అంజి, దుర్గ,బెస్త శ్రీరాములు,ప్రసాద్,వినోద్,మస్తాన్,అయ్యాను,సుధ,రామారావు,భారత్,సంతోష్ రెడ్డి,చందు,సతీష్,పురుషోత్తం,బబులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img