Friday, April 26, 2024
Friday, April 26, 2024

టిడిపి మాజీ ఎమ్మెల్యే ఆర్‌ జితేంద్ర గౌడ్‌ ని పోలీసులు ముందస్తు హౌస్‌ అరెస్ట్‌

విశాలాంధ్ర-గుంతకల్లు : రాష్ట్ర మంత్రి ఉషశ్రీ చరణ్‌ అక్రమాలను ప్రశ్నించినందుకు కంబదూరు మండలం నూతిమడుగు పొలాల్లోకి వెళ్తున్నారని ముందస్తు సమాచారంతో శనివారం టిడిపి మాజీ ఎమ్మెల్యే ఆర్‌ జితేంద్ర గౌడ్‌ నివాసంలో ఆయన్ను ముందస్తుగా గుంతకల్లు పోలీసులు హౌస్‌ అరెస్ట్‌ చేశారు.ఈ కార్యక్రమంలో పార్లమెంట్‌ బీసీ సెల్‌ ఉపాధ్యక్షులు వాల్మీకి కేశప్ప,ఎస్సీ సెల్‌ నియోజవర్గం అధ్యక్షులు చికెన్‌ జగన్‌ లను అరెస్ట్‌ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img