Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

మృతి చెందిన కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే కుమారుడు చిన్నబాబు ఆర్థిక సాయం…

విశాలాంధ్ర-గుంతకల్లు : పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ గాదిలింగప్ప సతీమణి 22వ వార్డు కౌన్సిలర్ వెంకటలక్ష్మి ఆధ్వర్యంలో అనారోగ్యంతో మృతి చెందిన అంజి కుటుంబానికి పదివేల రూపాయలు మాజీ ఎమ్మెల్యే గాదిలింగప్ప కుమారుడు చిన్న బాబు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో సూరి,దౌల, మజార్ ,శివ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img