Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

సర్పంచ్ ఆధ్వర్యంలో రోడ్డుకు మరమ్మత్తులు

విశాలాంధ్ర – ఉరవకొండ : ఉరవకొండ మండలం రేణిమాకులపల్లి గ్రామ సర్పంచ్ బోయ రామాంజనేయులు శనివారం గుంతల పడిన రోడ్లను మరమ్మత్తులు చేయించారు. ఉరవకొండ నుంచి కనేకల్ కు వెళ్లే రోడ్లు భవనాలు శాఖ పరిధిలో ఉన్న రహదారి రేణుమాకులపల్లి గ్రామంలో వెళ్తున్న ఈ రోడ్డు గుంతల పడి శిథిలావస్థకు చేరుకోవడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందికరంగా మారింది రోడ్లను మరమ్మత్తు చేయాలని సంబంధిత శాఖ అధికారులపై ఒత్తిడి తీసుకురావడంతో వారు స్పందించి గుంతలు పడిన రోడ్డును మరమత్తులు చేశారు. దగ్గరుండి సర్పంచ్ పనులు చేయించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img