Friday, April 26, 2024
Friday, April 26, 2024

హైకోర్టు న్యాయమూర్తి గంగారావుకి ఘన సన్మానం…

విశాలాంధ్ర-గుంతకల్లు : పట్టణంలోని బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గుంతకల్లు కోర్టుకు వచ్చిన సందర్భంగా గుంతకల్లు బార్ అసోసియేషన్ న్యాయవాదులు ఆయనకు ఘనంగా సన్మానం చేశారు.అనంతరం బార్ అసోసియేషన్ కమిటీ అధ్యక్షుడు ఎస్ యునూస్ అహ్మద్ ,కార్యదర్శి సి.గోపాలకృష్ణ మాట్లాడుతూ గుంతకల్లు కోర్టు బార్ అసోసియేషన్ న్యాయవాదుల సమస్యలపై చర్చించారు. అనంతరం న్యాయవాది కృష్ణారెడ్డి మాట్లాడుతూ హైకోర్టు న్యాయవాది గంగారావు గుంతకల్లు కు రావడం సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమంలో గుంతకల్లు న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img