అనంతపురంలోని R.D.T స్టేడియం నందు జరుగు ఆల్ ఇండియా 4వ జాతీయ కర్రసాము పోటీలు ప్రారంభోత్సవం కు ముఖ్య అతిధిగా హాజరైన ముక్కోటి అంబిక సేవా చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ దంపెట్ల శివ. అదేవిధంగా ట్రస్ట్ చైర్మన్ దంపెట్ల శివ కర్రసాము క్రీడాకారులకు పోటీలు మూగిసేంతవరకు భోజనాల సదుపాయం కల్పించడం జరిగింది.