విశాలాంధ్ర- పెనుకొండ : మండల పరిధిలోని గుట్టురు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కు విచ్చేసిన గర్భిణీ లకు పౌష్టిక ఆహారం మరియు భోజన వసతి గత 6 నెలలుగా అందచేస్తున్న సవితమ్మ అనంతరం సవితమ్మ మాట్లాడుతూ అన్ని దానాల్లో కన్నా అన్నదానం మిన్న గర్భిణీలందరూ పౌష్టికాహారం తీసుకుని ఆరోగ్యంగా ఉండాలని తెలియజేశారు డాక్టర్లు చెప్పిన విధంగా ఆరోగ్య సూత్రాలు పాటించాలని ఆమె తెలిపారు ,ఈ కార్యక్రమంలో సూర్యనారాయణ. సోము ,త్రివేంద్ర నాయుడు, మంజునాథ్, వాసుదేవరెడ్డి , సిద్దు, ,అశోక్ ,నాగరాజు యాదవ్, మద్దిలేటి ,హేమంత్, శివశంకర్ యాదవ్,రమేష్, హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.