Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

హ్యూమన్ డెవలప్మెంట్ అవార్డును అందుకున్న మిట్స్ అధ్యాపకురాలు.

విశాలాంధ్ర – బుక్కరాయసముద్రం : మదనపల్లె ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కళాశాల కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగములో ప్రొ.గా పనిచేస్తున్న డాక్టర్ ఆర్ నిత్యా కు జాతీయ స్థాయీ అవార్డు లభించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సీ. యువరాజ్ అన్నారు. చెన్నై లో జరిగిన అవార్డు కార్యక్రమం లో వణక్కం – హ్యూమన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారు బెస్ట్ ఫాకల్టీ అవార్డు ను ప్రదానం చేశారు అని తెలిపారు. కంప్యూటర్ సైన్స్ రంగం లో చేసిన పరిశోధన , అభివృద్ధి ని గుర్థించి ఈ జాతీయ స్థాయి అవార్డు ను అందజేసి నట్లు ఆయన అన్నారు. అవార్డును అందుకున్న డాక్టర్ ఆర్ నిత్యా ను కళాశాల కరెస్పాండంట్ డాక్టర్ యెన్. విజయ భాస్కర్ చౌదరి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాదెళ్ల, ప్రిన్సిపాల్ డాక్టర్ సి. యువరాజ్ అభినందించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img