Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

వృద్ధులు ఆరోగ్యాన్ని పదిలంగా కాపాడుకోవాలి

శ్రీ సత్య సాయి జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఉపాధ్యక్షులు పోలా ప్రభాకర్
విశాలాంధ్ర – ధర్మవరం : వృద్ధులందరూ తమ ఆరోగ్యాన్ని పదిలంగా కాపాడుకోవాలని రెడ్ క్రాస్ సొసైటీ శ్రీ సత్య సాయి జిల్లా ఉపాధ్యక్షులు పోలా ప్రభాకర్ తెలిపారు. ఈ సందర్భంగా తాడిమర్రి మండలంలోని నార్సింగపల్లి వద్ద రాస్ వృద్ధుల ఆశ్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఎల్పిజి ఇండియా ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి పోలా ప్రభాకర్ తో పాటు ఎల్డర్స్ క్లబ్ అనంతపురం జిల్లా గవర్నర్ నబి రసూల్, డాక్టర్ సత్య నిర్ధారణ కూడా పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ వృద్ధులు తమ వయసుకు అనుగుణంగా వచ్చే అనారోగ్యాలకు, తప్పనిసరిగా వైద్య చికిత్సలను అందుకొని, ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీపైనే ఉందని వారు తెలిపారు. ఆరోగ్య అలవాట్లు అవలంబించి, జీవన ప్రమాణాలను పెంచుకోవాలని వారు తెలిపారు. వృద్ధులు భౌతికంగా, మానసికంగా, అభివృద్ధి చెంది కుటుంబ అభివృద్ధికి తోడ్పడడం వాస్తవమేనని తెలిపారు. అభివృద్ధి చెందిన కుటుంబంలో కుటుంబ సభ్యులు సౌకర్యంగా ఉన్నప్పుడు మానసిక పురోగతి చెంది వేధింపులను నివారించవచ్చునని గేయ రూపంలో వారు వినిపించారు. అంతేకాకుండా ప్రతినెల ఆదివారం ఈ వృద్ధాశ్రమానికి వచ్చి ఉచిత వైద్య శిబిరమును ఏర్పాటు చేస్తామని వారు తెలిపారు. తదుపరి వృద్ధులకు ఉచితంగా బ్యాగులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమ నిర్వాహకులు శ్రీనివాసులు, డాక్టర్ నరసింహులు,తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img