Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

హెచ్ఐవి, ఎయిడ్స్ నియంత్రణపై అవగాహన ప్రారంభించిన ఇంచార్జ్ డి ఎం అండ్ హెచ్ ఓ

విశాలాంధ్ర – అనంతపురం వైద్యం : ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ నియంత్రణ మండలి ప్రాజెక్ట్ డైరెక్టరు ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, జిల్లా ఎయిడ్స్ నివారణ మరియు నియంత్రణ విభాగం ఆధ్వర్యంలో బుధవారం హెచ్.ఐ.వి/ఎయిడ్స్ పై అవగాహన కొరకు వీధినాటక కళాబృందాల ద్వారా ప్రచార కార్యక్ర మాన్ని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి (ఇంచార్జి) డా॥ యుగంధర్ పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో హెచ్.ఐ.వి./ఎయిడ్స్ వల్ల ప్రభావితమైన ప్రాంతాలు సమూహాల్లో అవగాహన కల్పించేందుకు ప్రణాళిక రచించామని, ఈ కార్యక్రమం ద్వారా ఎక్కువ మందికి అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమం. 25 రోజుల పాటు జరుగుతుందని, రెండు బృందాల ద్వారా మొత్తం 50 కార్యక్రమాలు అనంతపురం, సత్యసాయి జిల్లాలో జరుగుతాయని తెలిపారు..
ఈ కార్యక్రమంలో జిల్లా కుష్టు, ఎయిడ్స్ మరియు య నివార ణాధికారి డా॥ అనుపమ జేమ్స్, డా. సుజాత, డా.చెన్న కేశవులు, జిల్లా ఎయిడ్స్ నియంత్రణ విభాగం డి.పి. యం. వెంకటరత్నం, సూపర్ వైజర్ జి.వి. రమణ, మురళి, రిడ్స్ స్వచ్ఛంద సంస్థ సిబ్బంది భాస్కర్, షేర్ ఇండియా పి.ఓ. సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img